Friday, 20 November 2026

కరీంనగర్

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం

కొహెడ : పాడి రైతుల సంక్షేమమె ధ్యేయంగా జిల్లా డెయిరీ పనిచేస్తుందని కరీంనగర్‌ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వరరావు తెలిపారు. కొహెడ పంచాయతీ పరిధిలో గల ధర్యసాగర్‌పల్లిలో రూ. 2,50 లక్షలతో నిర్మించునున్న భవనానికి…

ఎన్‌సీసీ ఆధ్వర్యంలో 5కె రన్‌

గోదావరిఖని : వారోత్సవాలను పురస్కరించుకుని గోదావరి ప్రభుత్వ డిగ్రి కళాశాల ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. జ్యోతినగర్‌ మేడిపల్లి సెంటర్‌ నుంచి గోదావరిఖని గంగానగర్‌వరకు నిర్వహించిన 5కె రన్‌లో యువకులు పాల్గొన్నారు, ప్రిన్సిపాల్‌ రాజేంద్రన్‌ జెండా…

బావిలో పడి యువకుని మృతి

చిగురుమామిడి: ఇందుర్తి గ్రామంలో చంద్రకాంత్‌ అనే మతిస్థిమితంలేని యువకులు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యలెవరూ ఇంకా సంఘటన స్థలానికి చేరుకోలేదు.

సిగ్నలింగ్‌ వ్వవస్థలో సాంకేతికలోపం నిలిచిన రైళ్లు

పెదప్దల్లి : కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సిగ్నలింగ్‌ వ్వవస్ధలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈకారణంగా కాజీపేట బాలార్ష మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లిలో జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌, కొలనూర్‌లో జీటీ ఎక్స్‌ప్రెస్‌, రాఘవాపూర్‌లో భాగ్యనగర్‌, రామగుండంలో చైన్నై…

సిగ్నల్స్‌ పనిచేయక నిలిచిపోయిన రైళ్లు

కరీంనగర్‌: సిగ్నల్స్‌ పనిచేయక పెద్దపల్లి వద్ద పలు రైళ్లు నిలిచిపోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సిగ్నల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ మార్గాంలో ప్రయాణించాల్సిన పలు ప్యాసెంబర్‌, గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.…

తెలంగాణ వాదాన్ని గెలిపించండి : పాతూరి సుధాకర్‌రెడ్డి

కరీంనగర్‌: ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని గెలిపించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి కోరారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

గోరఖ్‌పూర్‌ రైలు బోగీ కింద మంటలు

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఎర్నాకుళంనుంచి బరౌని వెళ్తున్న గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీ కింద చక్రానికి బ్రేకు లైనర్‌ పట్టుకోవటంతో శనివారం ఉదయం మంటలు  లేచాయి. రైలే రైల్వేస్టేషన్‌ దాటుతుండగా బోగీ కింద నుంచి పొగలు…

గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

భద్రాచలం పాల్వంచ రెవెన్యు బివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ చీఫ్‌ ఇంకజినీర్‌ ఈశ్వరయ్య పరిశీలించారు. హౌసింగ్‌ అధిరారులతో ప్రధానంగా ఏజెన్సీ మండాలాల్లో గిరిజన లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంపై అధికారులతో చర్చించారు ప్రభుత్వం మంజూరు…

భద్రతా ప్రమాణాల లోపంతోనే రోడ్డు ప్రమాదాలు

రాజీవ్‌ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన సభాసంఘం కరీంనగర్‌: రాజీవ్‌ రహదారి విస్తరణ పనుల పరిశీలన కొనసాగుతోంది. రెండో రోజు సభాసంఘం కరీంనగర్‌ జిల్లా ముగ్దుం వద్ద రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించింది. పరిశీలనలో నాణ్యతా లోపాలు, మలుపుల…

‘జనంసాక్షి’ దిన పత్రిక భేష్‌:టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌

కరీంనగర్‌: నవంబర్‌ 23,(జనంసాక్షి): ‘జనంసాక్షి’ ప్రధాన కార్యలయాన్ని టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్‌ శుక్రవారం సందర్శించారు. జనంసాక్షి ఎడిటర్‌ రహమాన్‌ పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. జనంసాక్షి దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. జనంసాక్షి సిబ్బందితో…