కరీంనగర్

వేదవ్యాస పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

వెంకటాపూర్(రామప్ప), ఆగస్ట్19(జనం సాక్షి):- ములుగు జిల్లా  వెంకటాపూర్ మండల కేంద్రము లోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం జరిగింది. చిన్నారులు గోపికమ్మ, …

శ్రీకృష్ణాష్టమి సందర్భం గా కృష్ణాలయం లో ప్రత్యేక పూజలు….

చుట్టూ పక్క గ్రామాల నుంచి తరలి వస్తున్న భక్తులు…. ప్రశాంత వాతావరణంలో వేణుగోపాలస్వామి దర్శనం…. ములుగు,జనం సాక్షి :- శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ములుగు వెంకటాపూర్ …

సీ ఏం కాన్వయ్ లో టాక్సీ ప్లేట్ వాహనాలు మాత్రమే వాడాలి

కరీంనగర్ టౌన్ ఆగస్టు 19(జనం సాక్షి):   కరీంనగర్ జిల్లా ఆల్ ప్రైవేటు కారు డ్రైవర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం రవి …

‎మానవత్వంతో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ.

नेराडिगोंड अग्णण 19(जानमसाक्षि): குட்டுப்பு போப்பு சின்சித்தை வியுக்கு வாட்டு received சிருவயவாரார்வு அன்த்தை அக்கு  

ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 19 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఇందుర్తీ గ్రామంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు …

సిద్ధార్థ లో కన్నుల పండువగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

కరీంనగర్ స్థానిక మంకమ్మ తోట, భగత్ నగర్ లోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్ని కృష్ణ, …

ఘనంగా డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

హుజూర్ నగర్ ఆగస్టు 18 (జనం సాక్షి): పోంచర్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టి రాష్ట్ర నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా …

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 18(జనంసాక్షి) సర్దార్ సర్వాయి పాపన్న 372 వ జయంతిని పురస్కరించుకుని పొట్లపల్లి గ్రామంలోని కాకతీయుల ప్రతీక బురుజు వద్ద బీసీ సంక్షేమ సంఘం …

. గూడెం గ్రామములో రైతు అవగాహన సదస్సు

ముస్తాబాద్ ఆగస్టు 18 జనం సాక్షి ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో రైతులకు పంట సాగుకు అనువైన మందులు వాడాలని సహస్ర క్రాపు సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్  …

న్యాయవాదుల జేఏసీ ఎన్నిక

కరీంనగర్ టౌన్ ఆగస్టు 18( జనం సాక్షి) ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని 12 బార్ అసోసియేషన్స్ అధ్యక్ష కార్యదర్శులు కరీంనగర్ బార్ అసోసియేషన్ సమావేశమందిరం లో …