నిరుపయోగంగా ఆర్.అండ్.బి అతిధి గృహం
శిథిలావస్థకు చేరుకుంటున్న చారిత్రక కట్టడం ఒకప్పుడు సందడి.. నేడు వెలవెల కబ్జాకు గురయ్యే ప్రమాదం ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి జడ్చర్ల, జూన్ 25 (జనంసాక్షి): ఒకప్పుడు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల రాకతో సందడిగా ఉండే జడ్చర్ల…










