Wednesday, 4 November 2026

Main

పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల బాలికలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం స్థానిక మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల బూర్గంపహాడ్ గర్ల్స్ వన్ నందు పదవ తరగతి ఫలితాలలో బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. 38 మంది విద్యార్థినులకు గాను 37మంది విద్యార్థినులు ఉత్తమ…

*భవన నిర్మాణ కార్మికుల హక్కులకై పోరాడుదాం.

భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏఐటియుసి పట్టణ మహాసభను జయప్రదం చేయండి. ఫోటో రైట్ అప్ :1. సమావేశంలో మాట్లాడుతున్న బత్తుల నరసింహులు భద్రాచలం, జూన్ 29 (జనం సాక్షి): భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పోరాడడం కొనసాగిద్దాం…

సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు  అనారోగ్యాల పాలవుతాము. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తే త్వరగా నయం చేసుకోవచ్చు. వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు దగ్గు వంటి సీజనల్…

సింగాయి పల్లి గ్రామంలో 45 సర్వే నెంబరు భూ సమస్యపై నా ప్రోద్బలం ఏమీలేదు

గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్. కోడేరు (జనం సాక్షి) జూన్ 29 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి గ్రామంలో 45 సర్వేనెంబర్ సమస్య విషయంలో నా ప్రోత్బలం ఏమీ లేదని…

కార్మికవ్యతిరేక చర్యలను నిరసిస్తూ జూలై 7న హైదరాబాదులో మహాధర్నా.

* ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ విశ్వనాథ్టేకులపల్లి, జూన్ 28( జనం సాక్షి ): ప్రభుత్వరంగ సంస్థలలో పని చేస్తున్న ఉద్యోగులు,కార్మికుల వేతనాలు,సౌకర్యాలు,హక్కుల అమలు కొరకు జులై 7న హైదరాబాదులో జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని ఐ…

జూనియర్ కరాటే లో సత్తా చాటిన సాయి అక్షిత్

పినపాక నియోజకవర్గం జూన్ 28 (జనం సాక్షి): రాజమండ్రిలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ లెవెల్ కరాటే పోటీలలో మణుగూరు ఎక్స్ లెంట్ పాఠశాలలో చదువుతున్న సాయి అక్షిత్ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎక్స్ లెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

వర్షాకాలంలో ” కరెంట్ ” తో జాగ్రత్త

పినపాక నియోజకవర్గం జూన్ 28( జనం సాక్షి): మణుగూరు మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పట్టణాల్లో విద్యుత్ స్తంభాలు తడిసి విద్యుత్…

కేంద్రప్రభుత్వం అగ్నిపత్ జీవో వెంటనే రద్దు చేయాలి…

కాంగ్రెస్ నాయకుల డిమాండ్… ఇల్లందు జూన్ 27 (జనం సాక్షి)  కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపత్ జి ఓ వెంటనే రద్దు చేయాలని ఈ సోమవారం ఇల్లందు పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు 11.వ వేజ్ బోర్డు లో ఫస్ట్ కేటగిరి వేతనం అమలు చేయాలి. * సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ SCCWU-IFTU

టేకులపల్లి, జూన్ 27( జనం సాక్షి ): సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు 11వ వేజ్ బోర్డులో ఫస్ట్ కేటగిరి వేతనాలు అమలు చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధోని నాగేశ్వరరావు…

సిపిఐ ఇల్లందు పట్టణ నూతన కమిటీ ఎన్నిక….

ప్రజా సమస్యలే అజెండాగా ఉద్యమిస్తాం బందం నాగయ్య…. ఇల్లందు జూన్ 27 (జనం సాక్షి)  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇల్లందు పట్టణ కార్యదర్శిగా పట్టణ కేంద్రానికి చెందిన బందం నాగయ్య  ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పట్టణ మహాసభలో…