2,00,000 రూపాయల ఎల్వోసిని మంజూరు చేయించిన : ఎమ్మెల్యే బీరం .
కోడేరు (జనం సాక్షి) జూలై 06 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన కె,కవిత తండ్రి రాముడు అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు తమ పరిస్థితిని…










