Wednesday, 4 November 2026

Main

ఐసిడిఎస్ కొల్లాపూర్ ఆధ్వర్యంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన సిడిపిఓ వెంకటరమణ

కోడేరు (జనం సాక్షి) జూన్ 15 కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి, లో గల రాజాపూర్, సింగాయిపల్లి,గ్రామాల అంగన్ వాడి సెంటర్ల లో పిల్లలకు ఐసిడిఎస్ కొల్లాపూర్ సిడిపిఒ వెంకటరమణ  జ్యోతి ప్రజ్వలన చేసి అక్షరాభ్యాసం  చేయించారు.అదేవిధంగా సూపర్…

ఘనంగా మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

టేకులపల్లి, జూన్ 15( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర సి ఎల్ పి నేత,మధిర శాసన సభ్యులు “మల్లు భట్టి విక్రమార్క”జన్మదిన సంధర్బంగా టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు…

బయ్యారం మండలం బాలాజీ పేటలో మత్స్య పారిశ్రామిక సంక్షేమ సంఘం ఎన్నికను రద్దు చేయాలని మత్స్యకారులు ఆందోళన

బయ్యారం మండలం బాలాజీపేట లో మంగళవారం జరిగిన మత్స్యకారుల సహకారుల సంఘం పారిశ్రామిక ఎన్నిక పూర్తిగా మోసపూరిత ఎన్నికేనని బయ్యారం మండలం బాలాజీపేటకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు.ఈ సందర్భంగా మత్సకారులు మాట్లాడుతూ… మంగళవారం జరిగిన మత్స్య పారిశ్రామిక సంఘం…

కోడేరు న్యూస్ : – జనుంపల్లి గ్రామంలో వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి జూపల్లి.

కోడేరు (జనం సాక్షి)జూన్ 15 విపనగండ్ల మండలం రంగవరం గ్రామానికి చెందిన కురుమయ్య  ఆహ్వానం మేరకు కొడేర్ మండల పరిధిలోని జనుంపల్లి గ్రామంలో జరిగిన వారి కుమార్తె లావణ్య కిష్టయ్య ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి…

బెల్ట్’ జోరు… పల్లెల్లో ‘హోరు’ – గ్రామాల్లో జోరుగా మందు విక్రయాలు – పచ్చని సంసారాల్లో మద్యం చిచ్చు – ఊరూరా వెలుస్తున్న దుకాణాలు – గ్రామానికి నాలుగైదుకుపైగానే…

గంగారం జూన్ 13 (జనం సాక్షి) మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. మండలంలో…

చెరువును మింగుతున్న మట్టి మాఫియా

చెరువును మింగుతున్న మట్టి మాఫియా* *అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకున్న నాయకులు* బయ్యారం,జూన్ 13(జనంసాక్షి): బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామ పంచాయతీ చోక్లా తండా పరిధిలోని దొమ్మరిదాని చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలను వెంకట్రాంపురం సర్పంచ్ నీలిమ, కాంగ్రెస్…

గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేసి, వర్షాకాలం వ్యాపించే రోగాలపై అవగాహన కల్పించిన పశువైద్యాధికారి

బయ్యారం, జూన్ 10(జనంసాక్షి): బయ్యారం మండలంలోని ఇర్సులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గంధంపల్లి పశు వైద్యాధికారి టి.రాజేందర్ శుక్రవారం గొర్రెల కాపరులకు అవగాహన కార్యక్రమం భాగంగా వర్షాకాలంలో గొర్రెలకు  వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించారు.తదుపరి గొర్రెల మందలకు ప్రభుత్వం…

నేడు ఖమ్మం పర్యటనకు మంత్రి కెటిఆర్‌

పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం భారీగా ఏర్పాట్లు చేస్తున్న టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఖమ్మం,జూన్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో మంత్రి కెటిఆర్‌ శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి జిల్లా పర్యటన అధికారికంగా ఖరారైంది. ఆయన శనివారం పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో…

బహుజన గోశాల ఆధ్వర్యంలో గో పంపిణీ లింగాల ఘణపురం, జూన్10(జనం సాక్షి):

బహుజన గోశాల ఆధ్వర్యంలో గో పంపిణీ కార్యక్రమం  నెల్లుట్ల గ్రామంలో నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం నెల్లుట్ల గ్రామంలో పది మంది రైతులకు ఉచితంగా గో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్…

కోడేరు, పస్పుల,గ్రామాల్లో రచ్చ బండ కార్యక్రమం. అధికారంలోకి వచ్చిన 30 రోజులకె రుణ మాఫీపై తొలి సంతకం : కాంగ్రెస్ నాయకులు

 నాయకులుకోడేరు (జనం సాక్షి) జూన్ 07 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని కోడేరు మండల కేంద్రం లో మరియు పస్పుల గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చింతల పల్లి జగధీశ్వరావు.మాట్లాడుతూ వరంగల్ సభలో…