Friday, 13 November 2026

ఖమ్మం

మైనారిటీ యువతకు సివిల్స్ లో ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోండి.

 కొత్తగూడెం జనం సాక్షి  ప్రతినిధి :  2022-2023 సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా…

వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసి – కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వినతి పత్రం అందజేత… బూర్గంపహాడ్ ఆగస్టు 18 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం గోదావరి ముంపు వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు…

దుప్పిని అడవిలో వదిలిన అటవీ అధికారులు

జూలూరుపాడు, ఆగష్టు 18, జనంసాక్షి: అడవి నుంచి తప్పిపోయి మేతకు వెళ్లిన మేకల గుంపులో కలిసి చుక్కల దుప్పి బుధవారం సాయంత్రం జనారణ్యంలోకి వచ్చింది. మండల కేంద్రంలోని చర్చి కాంపౌండ్ లోని విశాలమైన ఆవరణలో దుప్పి గెంతులు వేస్తుండటంతో…

ఏజెన్సీ గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఆళ్లపల్లి ఆగస్టు 18 (జనం సాక్షి) సర్దార్ సర్వాయి పాపన్న 372 జయంతి సందర్భంగా ఏజెన్సీ గౌడ సంఘ నూతన కమిటీ ఎన్నిక గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల అధ్యక్షులుగా కాసబోయిన వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శిగా బత్తిని వెంకటేశ్వర్లు…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలు

ఆళ్లపల్లి ఆగస్టు 18 (జనం సాక్షి) ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి వేడుకలు గురువారం ఆళ్లపల్లి ,మర్కోడు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో పాపన్న గౌడ్ వేడుకలకు…

గుంతలు పూడ్చండి –ప్రాణాలు కాపాడండి

– ప్రాణాంతకంగా మారిన ఇల్లందు ,కొత్తగూడెం ప్రధాన రహదారి టేకులపల్లి, ఆగస్టు 18( జనం సాక్షి) : భయంకరమైన గుంతలు ఏర్పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన…

రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు.

బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత యూత్ సభ్యులు మణుగూరు ప్రభుత్వ100 పడకల హాస్పటల్ నందు వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో  రక్తం దానం చేశారు. ఈ…

జనారణ్యంలోకి చుక్కల దుప్పి

జూలూరుపాడు, ఆగష్టు 17, జనంసాక్షి: అడవిలో సంచరించే చుక్కల దుప్పి జనారణ్యంలోకి వచ్చింది. అడవికి మేతకు వెళ్లిన మేకల గుంపుతో కలిసి మండల కేంద్రమైన జూలూరుపాడు చర్చి కాంపౌండ్ లోకి బుధవారం సాయంత్రం చేరింది. అవరణ విశాలంగా ఉండటంతో…

క్రీడల్లో ప్రోత్సాహంపై గ్రామీణ క్రీడా ప్రాంగణం

క్రీడ ప్రాంగణాన్ని ప్రారంభించిన సర్పంచ్:కొట్టెం సావిత్రి కొత్తగూడ ఆగస్టు 17 జనంసాక్షి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంను బుధవారం రోజున కోనపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్రి వజ్జయ్య చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం…

అధైర్యపడొద్దు…. అప్రమత్తంగా ఉండండి.

– బూర్గంపహాడ్ తహశీల్దార్ భగవాన్ రెడ్డి. బూర్గంపహాడ్ ఆగష్టు17 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో గోదావరి వరదల వల్ల ఎవరూ అధైర్య పడవద్దని, అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ భగవాన్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో          లోతట్టు…