వీఆర్ఏ ల సమ్మెకు యుటిఎఫ్ సంపూర్ణ సంఘీభావం
కరకగూడెం,ఆగస్టు11(జనంసాక్షి): గత 18 రోజులుగా వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బాధావత్ రాము సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు..…









