Friday, 13 November 2026

ఖమ్మం

దుండ్రపల్లి లో ఘనంగా మొహర్రం వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం దుండ్రపల్లి గ్రామం లో మంగళవారం రోజున సాయంత్రం ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. గత వారం రోజుల నుండి ముస్లిం లు ఎంతో భక్తిశ్రద్ధలతో పీరీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి…

వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణి

  పినపాక నియోజకవర్గం ఆగస్టు 09 (జనం సాక్షి): స్వాతంత్ర్యం సిద్దించి నేటికీ75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 08 నుంచి 22 వ వరకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే వినూత్న కార్యక్రమాలను…

ఎంపీ సోయం బాబురావుకు బిజెపి నేతలు స్వాగతం

జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడులో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావుకు సాయిబాబా ఆలయం వద్ద బిజెపి నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు.…

ఎంపీ సోయం బాబురావుకు బిజెపి నేతలు స్వాగతం

జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడులో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావుకు సాయిబాబా ఆలయం వద్ద బిజెపి నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు.…

కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేగా కాంతారావు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 09 ( జనం సాక్షి): ఆదివాసులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సాంబాయి…

ఒక లక్ష అరవై వేల జాతీయ పతాకాలు సిద్ధం

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాలు ఇప్పటికీ ఒక లక్ష అరవై వేలు జిల్లాకు వచ్చినట్లు , ఇంకా ఒక లక్ష జాతీయ పతాకలు…

స్పోర్ట్స్ స్కూల్ లో సీట్ సాధించిన రాంచరణ్ * విద్యార్థికి ఎస్సై గణేష్ అభినందన

జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: మండల కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ స్కూల్ లో ఏడో తరగతి చదువుతున్న మందరికల రాంచరణ్ కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశం కోసం సీట్ సాధించాడు. ప్రవేశ పోటీ పరీక్షలో ప్రతిభను…

మత్స్యద్రి వేములకొండ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి..

 జనం సాక్షి న్యూస్ ఆగస్టు 8. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ అఖిలపక్ష సాధన కమిటీ ఆధ్వర్యంలో 16వరోజుకుచేరుకున నిరసన దీక్షలో భాగంగా  అఖిలపక్ష నాయకులు ప్లాకార్డ్స్ తో  నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా అఖిలపక్ష…

విద్యుత్ ఘాతానికి గురై పాడిగేదె మృతి

జనం సాక్షి, వంగూర్: మండల పరిధిలోని నిజాంబాద్ గ్రామానికి చెందిన పాడి రైతు గంజాయి సత్యమ్మకు చెందిన పాడి గేదె వారి పొలం వద్ద రాత్రి వర్షంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించడం జరిగింది. దీంతో  దాదాపుగా ఎనభై…

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు కలెక్టరేటు సమావేశ…