ఘనంగా మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మి నారాయణ 24 వ వర్థంతి.
నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్. తెలంగాణ సాయుధ రైతంగ పోరాటయోధుడు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ అరిబండి.లక్ష్మీనారాయణ 24వ వర్ధంతి ని బుధవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం అరిబండి భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఆయన చిత్రపటానికి పూలమాలలు…









