Friday, 13 November 2026

ఖమ్మం

వరద బాధితుల సాయం కోసం తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన.

– అధికార పార్టీ వారు సైతం పెదవి విరుపులు. బూర్గంపహాడ్,08(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం…

కేఒసి ఉద్యోగులకు ఉత్పత్తి ప్రోత్సాహక బహుమతులు అందజేత

టేకులపల్లి, ఆగస్టు 8( జనం సాక్షి) : ఇల్లందు ఏరియా కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి కంటే 125 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు గాను ఉద్యోగులకు ఏరియా జియం…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఈ నెల 8 వ తేదీ నుండి 22 వ…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నేతలు*

రేగొండ : ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను టిఆర్ఎస్ నేతలు పరామర్శించి ఓదార్చారు. మండల కేంద్రంలోని పెద్ధంపల్లి గ్రామంలో టి ఆర్ ఎస్ కార్యకర్తలు పసుల శంకర్, మడికొండ సురేష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు…

భారీ వర్షానికి పొంగిన వాగులు, వంకలు * నీటితో నిండిన చెరువులు, కుంటలు

జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి: మండలంలో ఆదివారం అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు వరద ఉధృతితో పొంగి పొర్లాయి. అటవీ ప్రాంతంలోని కనకగిరి గుట్టలపై నుంచి వచ్చిన వరదతో రాళ్లవాగు పొంగి…

*జాగ్రత్తలు తీసుకొని పిడుగుల బారి నుండి కాపాడుకోవాలి*

*రేగొండ తహశీల్దార్ షరీఫ్ మొహినొద్దిన్* రేగొండ (జనం సాక్షి): తగిన జాగ్రత్తలు తీసుకొని పిడుగుల బారిన పడకుండా ఉండాలని రేగొండ తాసిల్దార్ షరీఫ్ మొహినొద్దిన్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం…

సాయిబాబా ఆలయంలో చోరీ

విచారణ చేపట్టిన ఎస్సై గణేష్, క్లూస్ టీం అధికారులు జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి; మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామం దత్తనగర్ లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ…

మొహర్రం సందర్బంగా ఆర్ధిక సహాయం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి మొహర్రం సందర్బంగా పీర్ల కొట్టాల నిర్వాహకులకు ఆర్ధిక సహాయం అందజేసిన వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ సభ్యులుఎండీ ఇంతియాజ్ ఇశ్రత్ జహాన్ భువనగిరి జిల్లా వ్యాప్తంగా మొహర్రం పండుగ సందర్బంగా పీర్లను ప్రతిష్టించే…

పూర్తయిన ప్రతిష్ట, వేద పండితులకు సన్మానం

చండ్రుగొండ  జనంసాక్షి (ఆగస్టు 07) : చండ్రుగొండ లో  వైభవంగా సాగిన  ఐదు రోజుల  సాయిబాబా  మహాలక్ష్మీ అమ్మవారి   విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు  ఆదివారంతో ముగిశాయి.   వేద పండితులు  వి వి ఆర్ కె మూర్తి ఆధ్వర్యంలో  గ్రామస్థుల…

గణపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!

భూపాలపల్లి ప్రతినిధి ఆగస్టు 7 (జనం సాక్షి )జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోనిగణపురం మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల లో 1987- 88 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు దాదాపు గత…