నేడు నల్గొండ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన
నల్గొండ: మంత్రి హరీష్ రావు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.
నల్గొండ: మంత్రి హరీష్ రావు నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్నారు.
నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవరెడ్డి మృతదేహాదన్ని సీపీఎం నల్గొండ జిల్లా కార్యాలయం నుంచి నిరేకల్లుకు తరలించారు.