Monday, 23 November 2026

Main

సీఎం బహిరంగ సభకు వనపర్తి పట్టణం నుంచి తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు.

) వనపర్తి పట్టణం నుండి మహబూబ్ నగర్ లోజరిగే సీఎం బహిరంగ సభకు తరలి వెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు, జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన పట్టణ అధ్యక్షుడు రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,ఉంగుళం తిరుమల్,…

ధరూర్ లో మంత్రాలయ పీతాదీపతి శ్రీశ్రీ సుబుదేంద్ర తీర్ధ స్వామి శోభ యత్ర

-అర్చకులు,గ్రామస్థులతో కలిసి స్వాగతం పలికిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి…   గద్వాల ప్రతినిధి డిసెంబర్ 04 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ పార్థసారథి స్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలో భాగంగా…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట్ మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన భార్గవి w/o శ్రీనివాసరావు కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రెండు లక్షల రూపాయల చెక్కును ఆదివారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పి శ్రీనివాస్ ఎన్నిక.

పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర 22వ మహాసభలు నిజామాబాదులో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. నూతన రాష్ట్ర కమిటీ లో భాగంగా పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులుగా పి. శ్రీనివాస్…

రాష్ట్రాన్ని దోచుకు తింటున్న కల్వకుంట్ల కుటుంబం.

-ముఖ్యమంత్రికి పాలించే అర్హత లేదు. -బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (జనంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పంచభూతాలను సైతం…

కల్లు గీత కార్మిక సంఘం పోరాట ఫలితమే సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు జీవో

తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం పోరాటాల ఫలితమే ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు జీవో జారీ చేసిందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మడ్డి అంజిబాబు అన్నారు మండల…

రిజర్వర్ రైతులు ముందస్తు గా అరెస్టు

పది నెలల పది రోజులు దాటిన సమ్మె ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ కు సీఎం కేసీఆర్ వస్తున్నందున ఐదు గ్రామాల భూ నిర్వాసిత రైతులు కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున  రైతులు కమిటీ సభ్యులు వెళ్తున్నందు ముందస్తు అరెస్టు…

శ్రీకాంత చారి త్యాగం మరువలేనిది

తెలంగాణ అమరుడు శశ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు తెరాస మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం నాడు ఆత్మ బలిదానం చేసుకున్న…

అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం

 కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్ కోల్లాపూర్ పట్టణంలోని మాజీ మంత్రి జూపల్లి గారి క్యాంప్ కార్యాలయంలో మలి దశ తెలంగాణ పోరాట తొలి అమరవిరుడు కి:శే,శ్రీకాంత్ ఆచారి గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి…

శిక్షణ శిబిరానికి ఆర్థిక చేయూత

నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహిస్తున్న ఫిజికల్ ఈవెంట్స్ శిక్షణ శిబిరానికి ఆత్మకూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సరస్వతి విద్యాలయం ఇంగ్లీష్పా ఠశాల కరస్పాండెంట్ తొర్ర విష్ణు…