తహసిల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిరసన
తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘంపిలుపుమేరకు న్యాయమైన హక్కుల సాధనకై నిరసన చేపట్టారు డిమాండ్ కోసం మల్దకల్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు సోమవారంమండలరేషన్ డీలర్లు ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా మండల రేషన్ డీలర్ సంఘం…










