Sunday, 22 November 2026

Main

సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు ఎమ్మార్పీఎస్నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు సడక్ బంద్ విఫలం చేసిన జిల్లా పోలీసులు ఎమ్మార్పీఎస్ జోగు లాంబ గద్వాల బ్యూరో జనంసాక్షి జూలై 02 : కేంద్ర ప్రభుత్వం ఎస్సి వర్గీకరణ బిల్లు పెట్టాలంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర…

*సూగుర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష*

పెబ్బేరు జూలై 2  ( జనంసాక్షి ):    పెబ్బేరు మండలంలోని సూగుర్ గ్రామ హాజ్రత్ ఫఖు రుల్లా షా ఖాద్రి దర్గా ఉర్సు ఉత్సవాల్లో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మీన్ భాష  పాల్గొని ప్రత్యేక పూజలు…

మల్దకల్ దేవాలయంలో అన్నదానము

మల్దకల్ జూలై 2 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రజల ఇలవేల్పు అయిన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం దేవాలయానికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించారు. మండల పరిధిలోని తాటికుంట గ్రామానికి…

ఎస్సీ వర్గీకరణ మా జన్మ హక్కు – సాధించే వరకు మా పోరాటం ఆగదు

జిల్లా సీనియర్ నాయకులు సుందరాజు,ఎల్కూర్ భాస్కర్, మోషన్న మల్దకల్ జులై 2 (జనంసాక్షి) మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సడక్ బంద్ కు పిలపునిచ్చిన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా శనివారం…

కృష్ణ ఎమ్మార్పీఎస్ నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు

పార్లమెంటలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడతారని సమాచారంతో పోలీసులు ఎమ్మార్పీఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100…

మఖ్తల్ అక్షర స్కూల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై నిషేధం పై అవగాహన ర్యాలీ

మక్తల్ పట్టణంలోని అక్షర హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై రాములు పాల్గొన్నారు ఈ ర్యాలీ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది…

లక్ష కొట్టు డబల్ బెడ్ రూమ్ పట్టు లేదంటే ఖాళీ చెయ్ ? గ్రామ సర్పంచ్, కమిటీ సభ్యులు, పి ఆర్ ఏ ఈ , అధికార పార్టీ నాయకుల వేధింపులు !

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండలం లోని మైలారం గ్రామానికి చెందిన బూరదీప ముక్తేశ్వర్ జిల్లా కలెక్టర్  కు తమకు వచ్చిన డబుల్ బెడ్  రూము కాళీ  చెయ్యాలని వేధిస్తున్న విషయం పై ఫిర్యాదు  చేసినట్లు వారు…

అక్రమ అరెస్టులు సరికావు’ ఖబడ్దార్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పాలకులరా.

ఐఏఫ్టియూ జిల్లా అధ్యక్షులు గంజిపేట్ రాజు  గద్వాల రూరల్ జూలై 02 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు గత మూడు రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండా,ఎలాంటి పిలుపు లేకున్నా అర్ధరాత్రి వేళలో ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు…

*గురుకులంలో ఆకలితో ఆందోళన*

జనం సాక్షి జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(బాలానగర్)లో చదువుతున్న విద్యార్థులు సమయానికి టిఫిన్ ,భోజనం అందక గత 2 రోజులుగా ఆకలితో అలమటించిపోతున్నారు.వంట వాళ్ళు…

*ఎస్సీ వర్గీకరణ పై మోడీ స్పష్టహమైన వైఖరి ప్రకటించాలి*

*జాతీయ రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ వెంకటేశ్వర్లు* జనం సాక్షి జడ్చర్ల :ఎస్సీ వర్గీకరణ పై భారతీయ జనతా పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వర్గీకరణ పై చర్చించాలని జాతీయ రహదారిపై నిరసనకు దిగారు…