Sunday, 22 November 2026

Main

అటవీభూమలు రక్షణకు చర్యలు

మెదక్‌,జనవరి31(జ‌నంసాక్షి): రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పహాణీల్లో నమోదు చేయకూడదని కలెక్టర్‌ ధర్మారెడ్డి తహసీల్దార్లతో అన్నారు. రైతులు సాగు మాత్రమే అటవీ శాఖ నుంచి పట్టాలను అందించడం జరిగిందన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అటవీ…

మల్లన్న సాగర్‌పై కెసిఆర్‌ విజయం

వేములఘాట్‌ ప్రజల అంగీకారంతో తొలగిన అడ్డంకులు ఇక మరింత వేగంగా ప్రాజెక్ట్‌ నిర్మాణం సిద్దిపేట,జనవరి28(జ‌నంసాక్షి): మల్లన్న సాగర్‌ విషయంలో సిఎం కెసిఆర్‌ మరో విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గం గజ్వెల్‌ పరిధిలో చేపట్టనున్న మల్లన్న సాగర్‌పై ఎట్టకేలకు…

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సంగారెడ్డి,జనవరి25(జ‌నంసాక్షి): సేంద్రియ సాగుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పేర్కొన్నారు. పర్యావారణపరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యరక్షణకు ఇది ఎంతో ముఖ్యమని అన్నారు. రైతులు ఈ రకమైన సాగుకు మళ్లీ అలవాటు…

ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ

మూడోరోజు యాగంలో పాల్గొన్న కెసిఆర్‌ దంపతులు గజ్వెల్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన సహస్ర మహాచండీ యాగం మూడో రోజు కొనసాగింది. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బుధవారం ఉదయం 8 గంటలకు యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులతో పాటు…

కళ్యాణలక్ష్మి డబ్బుల కోసం భర్త వేధింపులు

నవవధువు ఆత్మహత్య యాదాద్రి,జనవరి23(జ‌నంసాక్షి): నవ వధువు మానస వరకట్న వేధింపుల కేసులో కొత్త విషయాలు బుధవారం వెలుగు చూశాయి. మానస కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి అయిన నెల రోజుల నుండే అదనపు కట్నం కోసం భర్త…

పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీ…

గజ్వెల్‌లో ఇక తిరుగులేని శక్తిగా టిఆర్‌ఎస్‌

వంటేరు చేరికతో మారనున్న సవిూకరణాలు ఉనికి కోల్పోయిన విపక్ష పార్టీలు గజ్వేల్‌,జనవరి19(జ‌నంసాక్షి): గజ్వేల్‌ సీనియర్‌ నాయకుడు వంటేరు ప్రతాప్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఇక్కడ దాదాపుగా కాంగ్రెస్‌ ఖాళీ అయినట్లే. దీనికితోడు నియోజకవర్గంలో ఇక అంతా అభివృద్ది లక్ష్యంగా…

కొలిక్కి వస్తున్న మల్లన్నసాగర్‌ వ్యవహారం

మనసు మార్చుకుని భూములు ఇస్తున్న రైతులు సిద్దిపేట,జనవరి18(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు దాదాపు తొలగిపోయాయి. ఇప్టపి వరకు మొండికేసిన రైతులు తమ మనసు మార్చుకుని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మొదటి…

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకుల మృతి మెదక్‌,జనవరి14(జ‌నంసాక్షి): మనోహరాబాద్‌ మండలం జీడిపల్లి శివారులో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలితీసుకుంది. బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా…

పంచాయితీల ఏకగ్రావాలకు పాటుపడాలి

అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని చాటాలి సిద్దిపేట,జనవరి5(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టిన మాదిరే అదే స్పూర్తి, పట్టుదలతో కార్యకర్తలు పని చేసి గ్రామ పంచాయతీపై గులాబీ జెండా ఎగురవేద్దామని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి…