రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం: ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రక్తదానంతో ప్రాణాలు కాపాడదామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. మానవత్వాన్ని తలపించేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా జరిరింది. ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…










