నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు
శంకరపట్నం జూన్ 10 జనం సాక్షి: శంకరపట్నం మండలం కల్వల గ్రామ శివారులోని క్వారీగుట్ట ప్రాంతంలో నాటుసారా (గుడుంబా) తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన ఈ…










