మెదక్

మెదక్‌ జిల్లాలో అక్రమ సిలిండర్ల పట్టివేత

మెదక్‌: ఆందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి …

పోసాన్‌పల్లిలో పాముకాటుతో 4ఏళ్ల చిన్నారి మృతి

చిందకాని: మండలంలోని పోసాన్‌పల్లి గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూలుళ్లను కరించింది. నాలుగేళ్ల కూతురు రవళి అక్కడికక్కడే మృతి చెందినది. తల్లీ రేణుకును చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. …

15తులాల బంగారం చోరి

కొండపాక: మండలంలోని దుద్దెడ గ్రామంలో చోరి జరిగింది. నిన్న రాత్రి గున్నాల వెంకటేష్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.5లక్షల విలువచేసే 15తులాల బంగారం, …

తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు

సిద్దిపేట: తెలంగాణ కోసం చేపట్టిన రిలే దీక్షలు 1000 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ వారాన్ని ఉద్యోగ, ఉపాధాయులు, లెక్చరర్లు దీక్షలో పాల్గొన్నారు.

నష్టపరిహారం ఇవ్వలేదంటూ రైతుల ధర్నా

మెదక్‌: ఇప్పటికి పంట నష్ట పరిహారం ఇవ్వలేదంటూ అంకిరెడ్డిపల్లి బందారం గ్రామానికి చెందిన రైతులు, రైతు మహిళలు తమ పాసు పుస్తకాలు పట్టుకుని దుద్దెడ రాజీవ్‌ రహదారిపై …

డెంగీ కేసు నమోదు

  జహీరాబాద్‌(అర్బన్‌) మండలంలోని అల్గోలు గ్రామంలో మానయ్య (35) అనే వ్యక్తికి డెంగీ లక్షణాలున్నట్లు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి విస్తరించకుండా జహీరాబాద్‌, మల్‌చెల్మా, మొగడంపల్లి ప్రాథమిక …

ఐకేపీ మహిళా సంఘాల పని తీరును పరిశీలించిన కేంద్రప్లానింగ్‌ కమిషనర్‌ సలహదారు

చేగుంట: మండలంలోని కర్నాల్‌పల్లిలో ఐకేపీ మహిళ సంఘాల పనితీరును కేంద్ర ప్లానింగ్‌ కమిషన్‌ సలహదారు ఏకే జైన్‌ పరిశీలించారు. మహిళల ఆర్థిక పరిస్థితిని, పౌష్టికాహార కేంద్రాలను, సేంద్రియ …

డయల్‌ యువర్‌ జేసీకి వినతులు వెల్లు

సంగారెడ్డి : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురువుతున్నాయని డయల్‌ యువర్‌ జేసీలో పలువురు ఫిర్యాదులు చేశారు స్పందించిన జేసీ శరత్‌ విచారణ చేయిస్తానని …

కలెక్టరేట్‌ ఎదుట బిడేకన్నె గ్రామరైతుల ధర్నా

సంగారెడ్డి మున్సిపాలిటీ పంట నష్టపరిహరంలో అవినీతి జరిగిందని అరోపిస్తూ ఝురా సంఘ మండలం బిడేకన్నె గ్రామ రైతులు అందోళన చేశారు. అనంతరం కలెక్టర్‌ దినకర బాబును కలసి …

తెరాస నెతలకు అడ్డుకున్న పోలీసులు

కొండపాక :హైదరాబాద్‌ విమోచన దినోత్సవం  సందర్భంగా స్థానిక తహసీల్ధార్‌ కార్యలయం  ముందు జాతీయ జెండను ఎరగవెయడానికి యత్నించిన నెతలను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట …

తాజావార్తలు