Friday, 13 November 2026

మెదక్

కరెంట్‌ స్తంభం ఎక్కిన రైతు మృత్యువాత

యాదాద్రి భువనగిరి,జూన్‌7(జ‌నం సాక్షి): యాదాద్రి జిల్లాలో దారుణం జరిగింది. అమాయక రైతు విద్యుత్‌ స్తంభం ఎక్కి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మూటకొండూరు మండలం కొండాపూర్‌లో జరిగింది. రవీందర్‌ రెడ్డి అనే రైతు విద్యుత్‌ స్తంభం ఎక్కి కరెంట్‌…

రెండు బస్సుల ఢీ: పదిమందికి గాయాలు

సంగారెడ్డి,జూన్‌7(జ‌నం సాక్షి): జిల్లాలోని కోహిర్‌ మండలం కొత్తూర్‌(డి) వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేటు బస్సును కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను…

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై హైకోర్టు తీర్పు కనివిప్పు కావాలి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని పిసిసి అధికార ప్రతినిధి పి.శశిధర్‌ రెడ్డి అన్నారు.…

రైతు సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు

వారికి భవిష్యత్‌ లేదన్న పైళ్ల యాదాద్రి భువనగరి,జూన్‌6(జ‌నం సాక్షి):ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతుబంధు,రైతుబీమా, నిరంతర విద్యుత్‌ పథకాలతో తెలంగాణలో రైతులకు తిరుగులేకుండా పోయిందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి అన్నారు. అలాగే కాంగ్రెస్‌కు కోలుకోలేని…

సర్కార్‌ బడులకే పంపండి

బడిబాటలో అందరూ సహకరించాలి సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంఅందిస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసున్నదని డీఈవో రవికాంతరావు అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని…

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం

మెదక్‌,జూన్‌6(జ‌నం సాక్షి): పైలట్‌ ప్రాజెక్టు కింద మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని 25 గ్రామాలను దత్తత తీసుకొని మొక్కలు నాటి పెంచే కార్యక్రమం చేపట్టనున్నట్లు ద్వారకా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ మ్యాడం బాలకృష్ణ వెల్లడించారు. మెదక్‌ నియోజకవర్గ పరిధిలోని 25…

కాంగ్రెస్‌ నేతలు కలలు కనడం మానాలి

పథకాలే ఇక మా ప్రచారాంశాలు: సోలిపేట సిద్దిపేట,జూన్‌6(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్‌ వారికి భంగపాటు తప్పదని దుబ్బాక ఎమ్మెల్యే రామలింవగారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు కలలు మాని ప్రబుత్వం అందచేస్తున్న పథకాలను ప్రజలకు చేరేలా…

దళిత గిరిజన సింహా గర్జన గోడ పత్రిక విడుదల …..

-ఎమార్పీఎస్ నాయకుడు ఎలీషా ఉండవెల్లి జూన్05(జనంసాక్షి) జోగుళాంబగద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో  దళిత గిరిజన సంఘాల అద్యర్యంలో  జూన్ 10న వరంగల్లో జరుగుపోయే దళిత గిరిజన సింహాగర్జన మహాసభకు సమాందించీన గోడపత్రిక విడుదల చేయడం జరిగిందీ…

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– కేసీఆర్‌ తీరుతో ముస్లింల ముఖాల్లో చిరునవ్వు – మంత్రి హరీశ్‌ రావు – పేద ముస్లింలకు వస్త్రాలు పంపిణీ చేసిన మంత్రి మెదక్‌, జూన్‌5(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింల ముఖాల్లో చిరునవ్వు…

అభివృద్ధిని చూసి గులాబీగూటికి చేరుతున్నారు

విప్‌ సునీతా మహేందర్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి,జూన్‌5(జనం సాక్షి): నాలుగేళ్లలో బంగారు తెలంగాణను కళ్లముందు సీఎం కేసీఆర్‌ఆవిష్కరించారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలంగాణను సాధించి అభివృద్ధి చేశారన్నారు. దీంతో…