వ్యవసాయంలో యాంత్రీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యత
రాష్ట్ర మంత్రి పోచారం సంగారెడ్డి,ఆగస్టు28 : వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా…





