ఊట్లలో ఊరంతా కరెంట్ షాక్
మెదక్, మార్చి 26 : మెదక్ జిల్లా మక్తల్ మండలం ఊట్ల గ్రామంలో ఊరంతా కరెంట్షాక్తో జనం భయాందోళనలు చెందారు. ఈ సంఘటనలో నాగరాజు అనే యువకుడు మరణించాడు. విద్యుత్తు అధికారులు వచ్చి విద్యుత్ షాక్కు కారణాలను పరిశీలించారు.
మెదక్, మార్చి 26 : మెదక్ జిల్లా మక్తల్ మండలం ఊట్ల గ్రామంలో ఊరంతా కరెంట్షాక్తో జనం భయాందోళనలు చెందారు. ఈ సంఘటనలో నాగరాజు అనే యువకుడు మరణించాడు. విద్యుత్తు అధికారులు వచ్చి విద్యుత్ షాక్కు కారణాలను పరిశీలించారు.
మెదక్: ప్రేమ విఫలమైందన్న మనస్థాపంతో జహీరాబాద్ ఎంఎన్ఆర్ కాలేజీకి చెందిన విద్యార్థి సతీష్ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమలో విఫలం కావడం వల్లే ఈ పనికి పాల్పడినట్టు సమాచారం.
మెదక్,మార్చి26 (జనంసాక్షి) : మంత్రాల నెపంతో చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరుసగా కొందరు మరణించడంతో అనుమానం పెనుభూతంగా మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ…
మెదక్,మార్చి26 (జనంసాక్షి) : కార్మికులు రోడ్డునపడి 40 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం అని సీఐటీయూ జిల్లా నాయకులు అన్నారు. కార్మిక శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక…
మెదక్, (మార్చి 24): ఇద్దరు చిన్నారుల మధ్య ప్రారంభమైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారడంతో ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. విషాదకరమైన ఈ సంఘటన మెదక్ జిల్లా కోహిర్లో జరిగింది. ఇద్దరు చిన్నారుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఘర్షణలో…
మెదక్, (మార్చి 24): నటుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబుమోహన్పై కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబుమోహన్ డౌన్డౌన్ అంటూ భారీగా నినాదాలు చేశారు. అయితే, మంత్రి హరీశ్రావు కార్యకర్తలకు సర్ధి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మెదక్ జిల్లా రామచంద్రాపురంలో మంగళవారం…
మెదక్, మార్చి 22 : జహీరాబాద్ బీదర్ రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కాళ్లకల్ బంగారమ్మ ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు శివ్వంపేట మండలం దొంతి వాసులుగా గుర్తించారు.
మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని బీదర్ రైల్వే గేటు దగ్గర రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. వీరు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు అంటున్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.
మెదక్, మార్చి 22 : అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా రేగోడు మండలం కోత్వాన్పల్లి రైతులు సబ్స్టేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేళాపాలా లేని విద్యుత్ కోతల వల్ల చేతికందే దశలో ఉన్న…