వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం
మెదక్/మహబూబ్నగర్,మార్చి9 : తెలంగాణలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి. మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం ఆరుగురు దుర్మరణం చెందారు. హైరాబాద్-బెంగళూర్ జాతీయ రహదారిపై మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున…


