Friday, 20 November 2026

రంగారెడ్డి

మద్దూరు తహశీల్దార్ భూపతికి సన్మానం

మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 17 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల నూతన తహశీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన భూపతిని సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం వారికి హార్దిక…

ఉప్పరి గూడ గెట్ వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి పెద్ద ఎత్తున  అలుగు దూకడం వలన సాగర్ హైవే నుండి ఉప్పరిగూడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడం వలన  ఇబ్రహీంపట్నం మరియు  హైదరాబాద్ వెళ్లడానికి   గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు…

బుగ్గ జాతర ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నవంబర్ 8వ తేదీ నుంచి 23 వరకు జరిగే  బుగ్గ రామలింగేశ్వర స్వామి కార్తీక మాస స్నానోత్సవాల జాతర పనులను పరిశీలించిన గ్రామ సర్పంచ్  కొంగర విష్ణువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా…

అడ్డా( గో) ల్ విద్యుత్ బిళ్లులు

రామారెడ్డి అక్టోబర్  17  ( జనంసాక్షీ ) అడ్డగోలుగా విద్యుత్ బిల్లులు దండుకుంటు న్నారని బాధితుల ఆవేదన చెందుతున్నారు రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో  అధిక బిళ్లుల సంఘటన వెలుగు చూసింది . వివరాల్లోకి వెళితే గండ్ర నరసింహులు…

అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు కొడిపాక రమేష్

కేసముద్రం అక్టోబర్ 16 జనం సాక్షి /ఆదివారం రోజున అవోపా భవన్ నందు (సుబేదారి)హనుమకొండ లో ఏపీజే అబ్దుల్ కలామ్ జాతీయ టీచింగ్ అవార్డ్-2022 ప్రధానం చేశారు.విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా,ఆరోగ్య భాద్యతలు చేపట్టి వారి సర్వతోముఖాభి వృద్ధికి…

ఆదర్శం మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి- మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) శంషాబాద్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీయే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 24 వ వార్డు హుడా కాలనీలో అండర్…

ఓటు హక్కు పై అవగాహన సదస్సు

ఎల్కతుర్తి జనం సాక్షి అక్టోబర్ 15 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆటిట్యూడ్ స్కూల్లో పిల్లలకు ఓటు హక్కు పై ఆధార నేర్పించారు అందులో భాగంగా స్కూలు ప్రిన్సిపాల్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలక్షన్ ప్రిన్సిపల్ ఆఫీసర్ కుమార్…

భరతమాత గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం.

తొర్రూర్ 15 అక్టోబర్( జనంసాక్షి ) భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.బీజేపి తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆధ్వర్యంలో స్థానిక జయశంకర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన…

మున్సిపల్ చైర్ పర్సన్ ను కలిసి వినతిపత్రం అందజేసిన కూరగాయల వ్యాపారులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, ( జనంసాక్షి) నూతనంగా నిర్మించిన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ భవనం లో కూరగాయలు అమ్ముటకు షాపులను కేటాయించాలని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ కప్పరి స్రవంతి చందుని కలిసి వినతి పత్రం అందజేసిన కూరగాయల వ్యాపారులు ఈ…

పిడుగుపాటుకు 23 మేకలు మేకలు మృతి

*గుడిహత్నూర్: అక్టోబర్ 14( జనం సాక్షి) పిడుగుపాటుకు 23 మేకలు మృతి చెందిన సంఘటన గూడిహత్నూర్ మండల పరిధిలోని మాల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి గ్రామానికి…