*నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిని త్వరితగతిన పూర్చడంలో ఎన్ఎస్పి అధికారుల విఫలం.
సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి శేఖర్ రావు* నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.నాగార్జునసాగర్ ఎడమకాలువ కు గండిపడి పది రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ గండి పూడ్చకపోవటం వలన పంట పొలాలు ఎండిపోతున్నాయని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పారేపల్లి…










