జిల్లాస్థాయిలో విలీన ఉపాధ్యాయుల సమావేశం.
మాచారెడ్డి జనం సాక్షి.. ఎన్జీవోఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున విలీన ఉపాధ్యాయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ విలీన ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని దివ్యాంగ విద్యార్థుల పట్ల మానవతా దృష్టితో…










