Friday, 20 November 2026

రంగారెడ్డి

జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు

మోమిన్ పేట జూలై 15( జనం సాక్షి) c జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు వడ్ల నందు ఆధ్వర్యంలో పలువురు ఎంపీపీలు నియోజకవర్గంలోని సర్పంచ్ లు…

లక్షల ఎకరాల్లో మునిగిన పంట

ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు   హైదరాబాద్‌,జూలై15(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి.…

రోడ్డు పైన ఏర్పడిన గుంతల వద్ద ప్రమాదం జరగకుండా బారికేడ్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గురువయ్యగౌడ్.

,14 (జనం సాక్షి) : ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  రోడ్డు మీద  ప్రమాదకరంగా మారిన గుంతలు  ఏర్పడినవి ఈ గుంతల వలన వాహన దారులకి  ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి , చేవెళ్ల-షా బాద్ …

పత్తిపంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి జావిద్

జనంసాక్షి/ మండలంలో రైతులు వానాకాలంలో వేసినటువంటి పంటలను గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి జావీద్ పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా పత్తి పంటలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి జావిద్ మాట్లాడుతూ వారంరోజులు ఎడతెరిపి లేకుండా…

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

ఎంపీపీ సత్యహరిశ్చంద్ర – ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు బెడ్ షీట్స్,నోట్ బుక్స్ పంపిణీ జూలై 14(జనం సాక్షి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర సూచించారు.  గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన…

మంత్రిని కలిసిన పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్

– జనంసాక్షి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేసిన సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ మంత్రి నివాసంలో…

బోనాలకు “పీర్జాదిగూడ” ముస్తాబు

జులై 24న అంగరంగ వైభవంగా జాతర అన్ని ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ జనంసాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల జాతరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ముస్తాబవుతోంది. ఈ నెల 24న ఆదివారం బోనాల వేడుకలు నిర్వహించేందుకు…

మంత్రిని సన్మానించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

– జనంసాక్షి విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. శంషాబాద్ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి…

మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకోవాలి.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు జులై 14(జనంసాక్షి)మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకుం దామని వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్…

నా దృష్టిలో మొట్ట మొదటి గురువులు తల్లిదండ్రులు.

బాలాజీ నర్సింగ్ హోం వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్. జులై 14(జనంసాక్షి) మనిషి పుట్టి నప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక…