370 ఆర్టికల్ రద్దుకోసం ప్రాణ త్యాగం చేసిన నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ…
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణ రెడ్డి…ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు… రెండు రాజ్యాంగాలు… 2 జాతీయ పతాకాలు ఉండడానికి అనుమతిచ్చే 370 ఆర్టికల్ ఎత్తివేయాలని , జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి పై పోరాట బాట…










