ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి..
తాండూరు నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం.. – ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు జులై 4(జనంసాక్షి)ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో…









