*సీఎం సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు.*
దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని మల్లేపల్లి తండాకు చెందిన *సీత భాయ్ కి రూ.3 లక్షల LOC* మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన *పరిగి ఎమ్మెల్యే శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి…










