Friday, 20 November 2026

రంగారెడ్డి

రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జనం సాక్షి జూన్ 22 మోమిన్ పేట అర్ధాంతరంగా నిలిపివేసిన  రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మోమిన్…

కాలానీలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా : హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )కాలానీ లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు నారగోని శ్రీనివాస యాదవ్ అన్నారు  .  హస్తినాపురం డివిజన్లోని జనార్దన్ రెడ్డి…

సలాఖ్ పూర్‌లో అరుదైన ఆత్మాహుతి శిల్పం లభ్యం

గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మద్దూరు జూన్‌ 22 (జనంసాక్షి): మద్దూరు మండలంలోని సలాక్‌పూర్‌ గ్రామంలో అరుదైన వీరగల్లు ఆత్మాహుతి శిల్పం లభ్యమైంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని గుర్తించారు. నల్లరాతితో చెక్కిన…

అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ తెలంగాణ అధ్యక్షులుగా కౌలే జగన్నాథం నియమితులయ్యారు  .ఈ మేరకు భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ అధ్యక్షుడు అశ్వినిశర్మ  ‘జాతీయ సలహాదారుల చిన్మయా ఆచారి ,…

మేయర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ ప్రభుదాస్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా మీర్పెట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్  జెరిపోతుల ప్రభుదాస్ మంగళవారం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ ఇలాంటి…

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

యోగ అనేది ఎక్సర్ సైజు కాదని అది మన మనసును,ఆత్మను,శరీరాన్ని ఏకం చేసే మహోన్నత సాధనమని యోగా టీచర్ రంజాన అన్నారు.ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేరెడ్ మెట్ లోని హెలెన్ కెల్లర్ బధిరుల పాఠశాలలో విద్యార్థుల చేత…

భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు

ప్రయాణికులందరూ సురక్షితం వెంటనే స్పందించిన పోలీసు బృందాలు రైల్వే అధికారులు జనం సాక్షి జూన్ 21 మోమిన్ పేట భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం కురిసిన భారీ…

సమాజం ఎన్నటికీ మరువని ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ – ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు

తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేని ఉద్యమ కారుడు, తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ అని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొపెసర్ జయశంకర్ 11వ వర్ధంతి సందర్భంగా…

అంతర్జాతీయ యోగ దినోత్సవం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ 21 అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మొయినాబాద్ మండలంలోని చిల్కుర్ గ్రామపరిదిలో నీ రాహుల్ క్రికెట్ గ్రౌండులో  బీజేపీ మండల అధ్యక్షుడు మామిడి మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో  ఆరోగ్యానికి యోగ అనేవిధంగా యోగ దినోత్సవం…

*ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బేగరి రాజు నియామకం*

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్హైదరాబాదులో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రతినిధుల మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఏ విధంగా పని చేయాలి దశదిశ భవిష్యత్ కార్యాచరణ…