చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా బొల్లారం చెక్పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి చెట్టును ఢీకొంది . అదృష్టవశాత్తు బస్సులోని 11మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా బొల్లారం చెక్పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి చెట్టును ఢీకొంది . అదృష్టవశాత్తు బస్సులోని 11మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చేపట్టిన ‘అమ్మహస్తం’కార్యక్రమంలో బుధవారం స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ,ఓ మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినట్టు…
రంగారెడ్డి : 1.50లక్షల రూపాయల లంచం తీసుకుంటూ మేడ్చల్ పంచాయతీ అధికారి నరహరి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ అభ్దిదారుడి వద్దనండి డబ్బులు తీసుకుంటుండగా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.
కీసర: ప్రపంచ శాంతి, ప్రకృతి సమతుల్యం, లోకకల్యాణార్థం అతిరాత్రి మహాయాగం సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్టలో ఈ రోజు వైభవంగా ప్రారంభమైంది. దాదాపు 23ఎకరాల సువిశాల ప్రదేశంలో యాగశాలను నిర్మించారు. బ్రహ్మశ్రీ చెరుముక్క వల్లభన్ సోమయాజి ఆధ్వర్యంలో కేరళ…
తాండూరు పట్టణం: విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ అధికారులు బస్సులను నడపడానికి ప్రయత్నించగా తెదేపా, తెరాస నాయకులు అడ్డుకున్నారు. రెండు పార్టీల నాయకుల అభ్యంతరంతో అధికారులు బస్సులను నిలిపివేశారు. బస్సులు…
అబ్దుల్లాపూర్మెట్: విద్యుత్తు కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న బంద్కు సంఘీభావంగా హయత్ నగర్ మండలం అబ్దుల్లా పూర్మెట్ కూడలిలో తెదేపా, సీపీఐ, సీపీఎం, వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయిండంతో వాహనాలు ఎక్కడిక్కడ…
పూడూరు: పెరిగిపోతున్న విద్యుత్తు కోతలకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో సోమవారం మన్యగూడ విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. రాత్రి సమయాల్లో విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు నష్ట పోతున్నారని పగటి సమయాల్లోనే రెండు విడతలుగా సరఫరా చేయాలని…
రంగారెడ్డి : హయత్నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి దుకాణం తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోనికి ప్రవేశించి భారీగా బంగారం, వెండి నగలను దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
సంగారెడ్డి అర్బన్: వచ్చే ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచార సేకరణ కోసం శుక్రవారం ఏఐసీసీ పర్యవేక్షులు అమర్కాలే ఆధ్వర్యంలో స్థానిక ఐబీ కార్యాలయంలో పరిశీలన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధిత నియోజక…
అబ్దుల్లాపూర్మెట్: హయత్నగర్ మండలం మజిద్పూర్ గ్రామానికి చెందిన మాదగోని వెంకటయ్య గుడిసె, పక్కనే ఉన్న గడ్డివాములకు శుక్రవారం మంటలంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పని కోసం వెంకటయ్య కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూతురి…