Friday, 20 November 2026

రంగారెడ్డి

ఆస్తిపన్ను చెల్లింపు దారులతో కిటకిటలాడిన మున్సిపల్‌ కార్యాలయం

కుత్బుల్లాపూర్‌: ఆస్తిపన్ను చెల్లింపు దారులతో శనివారం మున్సిపల్‌ కార్యాలయం కిటకిటలాడింది. అపరాధ రుసుము, వడ్డీలేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31 గడువు తేది కావడంతో చెల్లింపు దారులు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు. చెల్లింపుదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా…

నిందితుని అరెస్టు, రిమాండుకు తరలింపు

కుత్బుల్లాపూర్‌: తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి రూ. 2.07 లక్షల విలువ చేసే బంగారు నగలు తస్కరించుకుపోయిన నిందితుని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. సంజయ్‌ గాంధీ నగర్‌కు చెందిన రమణయ్య , సరస్వతి దంపతులు…

మాజీ ఎంపీ ధర్మబిక్షం గౌడ్‌కు నివాళులు

అబ్దుల్లాపూర్‌ మెట్‌: స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్‌ రెండో వర్థంతిని పురస్కరించుకుని అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ఆయన విగ్రహానికి రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మబిక్షం సేవలను…

అప్పులబాధతో రైతు ఆత్మహత్మ

రంగారెడ్డి: వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌ (42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

నిశ్చితార్థం తర్వాత మరొకరిని పెళ్లి చేసుకున్నందుకు దాడి: యువతి మృతి

కందుకూరు: తనను ప్రేమించి నిశ్చితార్థం జరిగిన తర్వాత వేరొకరిని వివాహమాడిన యువతిపై బావ దాడి చేసిన ఘటనలో యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. చెప్పులు కుట్టే కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువతి ఉస్మానియా ఆసుపత్రిలో…

బావిలో దూకి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి : వికారాబాద్‌ మండలం బురంతపల్లి తండాలో మాన్‌సింగ్‌(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బావిలో దూకి రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వికారాబాద్‌ గ్రామీణం: రాజీవ్‌ గృహకల్ప పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏసు(32) ఈరోజు మరణించాడు. ఇప్పటికే ఈయన కొడుకులు కార్తీక్‌ (4), సాయిచరణ్‌ (9)లు మరణించారు. ఈయన భార్య చికిత్స…

రాజీవ్‌ గృహకల్ప పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి

రంగారెడ్డి : వికారాబాద్‌ రాజీవ్‌ గృహకల్పలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏసు (32) అనే బాధితుడు మృతి చెందాడు. ఈ ఘటనలో పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

గుర్తుతెలియని మృతదేహాలు స్వాధీనం

యాచారం: నాగార్జునసాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి తక్కళ్లపల్లి వద్ద రెండు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న రెండు మృతదేహాలను దుండగులు అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి తగుల పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మహిళ ఆత్మహత్య

దుండిగల్‌: సూరారం కట్టమైసమ్మ చెరువులో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలిని షాపూర్‌నగర్‌లోని న్యూ లాల్‌ బహుదూర్‌ పురకు చెందిన వసంత (50) గా గుర్తించారు. అనారోగ్య కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు…