Friday, 20 November 2026

రంగారెడ్డి

తెరాస జెండాను ఆవిష్కరించిన కేసీఆర్‌

అబ్దుల్లాపూర్‌ హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లో తెరసా జెండాను ఆపార్టీ అధినేత కేసీఆర్‌ ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా సూర్యపేట లో జరుగుతున్న తులంగాణ సమరభేరి సభకు వెళ్తూ మార్గం మధ్య అబుల్లాపూర్‌ ఆయన ఆగారు. ఆయనతోపాటు భారీగా తెరాస నాయకులు…

యాదగిరిగుట్టలో కేంద్రమంత్రి పూజలు

యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసిహస్వామి దేవాలయాన్ని కేంద్రమంత్రి పళ్లంరాజు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియార్‌ నాయకులు కేకే, శాసనమండలి వైస్‌ఛైర్మన్‌ విద్యాసాగర్‌ , ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఉన్నారు,

కుత్బుల్లాపూర్‌లో చోరీ

షాపూర్‌నగర్‌ : రంగారెడి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం దూలపల్లి గ్రామాలో చోరీ జరిగింది. నిన్న  రాత్రి స్థానికంగా నివసించే సాయినాథ్‌ అనే వ్వక్తి ఇంటి తాళాలు  బద్దలు కొట్టి సుమారు రూ. 4లక్షల చేసే 13 తులాల బంగారు…

రాజేంద్రనగర్‌లో హోంమంత్రి పర్యటన

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండల పరిధిలో పలు గ్రామాల్లో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండలం పరిధిలోని 14 గ్రామాల్లో రూ.6 కోట్లతో చేపట్టిన 43 అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే…

విద్యార్థులకు అవగావహన సదస్సు

మియాపూర్‌ : న్వరాజ్య  ఉద్యమంలో భాగంగా మియాపూర్‌ లోని కళ్యాణి గార్డెన్స్‌లో శ్రీచైతన్య ఐఏఎన్‌ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వరాజ్య  కమిటీ నాయకులు హనుమంతురావు, శ్రీధర్‌లు తెలిపారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

మియాపూర్‌ : త్రివేణి టాలెంట్‌ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం  సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల కరప్పాండెంట్‌,ప్రిన్సిపల్‌ పాల్గొన్నారు.

సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో సైకిళ్ల పంపిణీ

మియాపూర్‌ : సత్యసాయి సేవాసమితి ఆధ్యర్యంలో వికలాంగులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కొత్తవీదీలోని వికలాంగులు ఏడుగురికి సైకిళ్లను అందించారు. ఈకార్యక్రమంలో వికలాంగ సంక్షేమ సంఘ నాయుకులు నాగులు వెంకటేశ్వరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వ్యాను బోల్తా పడటంతో రహణాకు అంతరాయం

పూడుర్‌ :మన్నెగూడ మార్గం మధ్యలో మిని  వ్యాను అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు. వాహనాలను వేరే మార్గం ద్వారా మళ్లించి క్రేస్‌ను తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

వాలీబాల్‌ పోటీలను ప్రారంభించిన మంత్రి

వాకారాబాద్‌: పట్టణంలోని సెయింట్‌ జాడీ పాఠశాలలో జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలను రాష్ట్రచేనేత శాఖ మంత్రి ప్రసాద్‌ కుమార్‌ ప్రారంభించారు. అండర్‌ 14 అండర్‌ 17 బాలబాలికలకు నిర్వహిస్తున్న ఈపోటీల్లో 16 జోన్‌ల పాఠశాలల విద్యార్దులు పాల్గొంటున్నారు.

నిందితుడి అరెస్టు

కుత్భుల్లాపూర్‌ : గోరంపేట ప్రార్ధనా మందిరంలో శనివారం రాత్రి మైసమ్మ  విగ్రహానికి నిప్పంటించిన వ్వక్తిని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీపీ సయ్యద్‌ రఫీక్‌ విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు తెలిపారు,