పరకాలలో ఎవరు నిలబడ్డా గల్లంతు కావాల్సిందే
కొండా దంపతులది అత్యాశ కాక మరోటి కాదు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్,అక్టోబర్9(జనంసాక్షి): పరకాల నియోజకవర్గంలో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని పరకాల తాజా మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. కొండా సురేఖ వచ్చినా,…





