విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించాలిబత్తుల నర్సింహులు ముదిరాజ్
జడ్చర్ల, ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారికి ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ముదిరాజ్ మహాసభ…










