జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): “జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం” అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా బుధవారం…










