ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
బిఆర్ఎస్ అభ్యర్థి బరాడి రేణుక శివ సదాశివపేట ఫిబ్రవరి 6(జనం సాక్షి)వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 19 వార్డు అభ్యర్థి బారడి రేణుక శివ అన్నారు. గురువారం ఇంటింటి ప్రచారం…








