టాటా స్టీల్ భూములు మళ్లీ రైతులకే… ఛత్తీస్గడ్ సీఎం భూపేష్ బఘెల్
ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది: కాంగ్రెస్ సీనియర్ నేతలు రాయ్పూర్,డిసెంబర్25(జనంసాక్షి): ఎన్నికల మేనిఫెస్టేలో ఇచ్చిన హావిూల అమల్లో భాగంగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం గిరిజన రైతుల నుంచి సేకరించిన…






