ఒడిషా వేదికగా ప్రపంచహాకీ పోటీలు
43 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని భారత హాకీ జట్టు దక్షిణాఫ్రికాతో నేడు తొలిపోరు భువనేశ్వర్,నవంబర్27(జనంసాక్షి): ప్రపంచ హాకీ కప్పుకు ఒడిషా వేదికయ్యింది. అట్టహాసంగా పోటీలు రుగబోతున్నాయి. మరోమారు సత్తా చాటేందుకు భారత్ టీమ్ కసరత్తు చేస్తోంది. తొలిగా…










