Monday, 23 November 2026

జాతీయం

కులగోత్రాలు వెల్లడించిన రాహుల్‌

బ్రహ్మ ఆలయంలో తెలిపారని సమాచారం జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ తన కుల, గోత్రాలను వెల్లడించారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్న రాహుల్‌.. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు…

అతిపెద్ద బుద్ద విగ్రహం ఆవిష్కరణ

పాట్నా,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌.. 70 అడుగుల ఎత్తు ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నలంద జిల్లాలోని రాజ్‌గిర్‌లో దీన్ని ప్రారంభించారు. దేశంలో ఇది రెండవ అతిపెద్ద బుద్ధుడి విగ్రహం. మహాబోది ఆలయ ప్రధాన పూజారి…

మేం బుల్లెట్లతో సమాధానం చెబుతున్నాం: యోగి

జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో టెర్రరిస్టులు తినేందుకు బిర్యానీ వడ్డించారని.. ఇప్పుడు తాము వాళ్ల గుండెల్లోకి బుల్లెట్లు దించుతున్నామన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. మక్రానా…

షూ పాలిష్‌ చేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి

భోపాల్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 230 నియోజకవర్గాలకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను…

స్టాక్‌ మార్కెట్లో మళ్లీ సానుకూలత

లాభాలతో పరుగెత్తిన మార్కెట్‌ ముంబయి,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): దలాల్‌స్ట్రీట్‌ మళ్లీ కళకళలాడింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. అయితే ఐటీ,…

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మళ్లీ విజయం

వ్యతిరేక వాదనల్లో పసలేదన్న అమిత్‌షా తెలంగాణలో అంతర్గత ఒప్పందాలేవీ లేవని స్పష్టీకరణ న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బిజెపి పాలిత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆయా రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలో రాలేదని…

మోడీతో పవన్‌,జగన్‌ చీకటి ఒప్పందాలు

  మోడీ ద్రోహాన్ని ఎండగట్టేందుకే ప్రజాపోరాట దీక్ష నేటి విజయనగరం సభపై మంత్రి కళా వెంకట్రావ్‌ విజయనగరం,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కోడికత్తి నేత, పవన్‌లు మోడీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. విజయనగరంలో మంగళవారం నిర్వహించనున్న…

కర్తార్‌పూర్‌ కారిడార్‌ సరికాదు: స్వామి

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కర్తార్‌పూర్‌ కారిడార్‌పై బీజేపీ సీనియర్‌ నేత స్వామి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఒక ప్రమాదకరమైన నిర్ణయమని అన్నారు. కేవలం పాస్‌పోర్ట్‌ చూపిస్తే సరిపోదని, సరైన తనిఖీలు లేకపోతే కారిడార్‌ ఏర్పాటును దుర్వినియోగం…

చిదంబరం విచారణకు సిబిఐకి అనుమతి

  న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): ఎయిర్‌సెల్‌- మ్యాక్సిస్‌ కుంభకోణం కేసులో.. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను విచారించేందుకు కావాల్సిన అనుమతులను పొందినట్లు ఇవాళ సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ కోర్టులో ఈ విషయాన్ని సీబీఐ పేర్కొన్నది. ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో…

అట్టడుగు వర్గాలకు దిక్సూచిగా రాజ్యాంగం

రాజ్యాంగ దినోత్సవంలో చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): గత ఏడు దశాబ్దాలుగా భారతీయ రాజ్యాంగం మరింత బలపడిందని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం అమలులోకి…