Monday, 23 November 2026

జాతీయం

కిలోన్నర నుంచి ఐదు కిలోలు..

    స్కూలు బ్యాగులు ఇంతే బరువుండాలి! న్యూఢిల్లీ: చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర మానవ వనరుల శాఖ కింద పని చేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్…

నల్లధనం వివరాలను వెల్లడించలేం

న్యూఢిల్లీ, నవంబర్‌26(జ‌నంసాక్షి) : విదేశాల నుంచి రప్పించిన నల్లధనం వివరాలను వెల్లడించలేమని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొన్నది. సమాచార హక్కు చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఆ వివరాలను వెల్లడించలేమని పీఎంవో తెలిపింది. నల్లధనంపై సమాచారం ఇవ్వడం వల్ల…

కమాండోలు కెమెరాలు తీసుకెళ్లరు!

– 26/11 ముంబయి దాడి సూత్రదారులను వదిలిపెట్టం – రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన ప్రధాని మోదీ జైపూర్‌, నవంబర్‌26(జ‌నంసాక్షి) : భారతసైన్యం జరిపిన సర్జికల్‌ దాడులపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోందని, కానీ కమాండోలు కెమెరాలు…

రాహుల్‌ పార్ట్‌టైమ్‌ లీడర్‌

ఎన్నికల ప్రచారంలో ఫడ్నవీస్‌ విమర్శలు భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పార్ట్‌ టైం లీడరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని సియోనీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఫడ్నవిస్‌ మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శల వర్షం కురిపించారు.…

సిద్దూపై మండిపడ్డ బిజెపి

మేయర్‌కు అవమానంపై క్షమాపణలకు డిమాండ్‌ భోపాల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళా మేయర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధును బిజెపి డిమాండ్‌ చేసింది. బిజెపి మహిళా కార్యకర్తలు ఇండోర్‌లోని…

తమను నిర్లక్ష్యం చేయలేరు: కుష్వా

పాట్నా,నవంబర్‌26(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని ఆర్‌ఎల్‌ఎస్‌పి నేత ఉపేంద్ర కుష్వా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల ఒప్పందంలో బిజెపి, జెడియులకు గడువు విధించినట్లు ఉపేంద్ర కుష్వా వ్యాఖ్యానించారు. బీహార్‌…

కేరళ మంత్రి మాథ్యూ రాజీనామా

తిరువనంతపురం,నవంబర్‌26(జ‌నంసాక్షి): కేరళలో వామపక్ష మంత్రిమండలికి చెందిన నీటి వనరుల శాఖా మంత్రి మాథ్యూ టి. థామస్‌ తన పదవికి రాజీనామ చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ నివాసానికి చేరుకున్న ఆయన తన రాజీనామాను అందించినట్లు వెల్లడించారు.…

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

8మంది మావోలు,ఇద్దరు పోలీసుల మృతి రాయ్‌పూర్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): చత్తీస్‌ఘడ్‌లో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా జిల్లాలోని సక్లార్‌ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సల్స్‌ మృతిచెందారు. డిస్టిక్ట్ర్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, కోబ్రా దళాలు, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఈ…

కాంగ్రెస్‌ వారికి సోనియానే మదర్‌

బిజెపికి మాత్రం దేశమే భారతమాత ఎన్నికల ప్రచారంలో సిఎం వసుంధరరాజె జైపూర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని తల్లిగా బీజేపీ భావిస్తే, కాంగ్రెస్‌కి మాత్రం తల్లి సోనియాగాంధీ అంటూ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి…

మరోమారు తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ,నవంబర్‌24(జ‌నంసాక్షి): అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, డిమాండ్‌ లేమితో బంగారం ధర మరోమారు తగ్గింది. శనివారం నాటి మార్కెట్లో రూ. 200 తగ్గడంతో 10గ్రాముల పుత్తడి రూ. 31,750గా ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు పెరుగుతాయనే సంకేతాలు డాలర్‌, బంగారంపై…