Monday, 23 November 2026

జాతీయం

మరో కులాంతర వివాహ బలి

దూరంగా ఉంటున్న జంటను పట్టుకుని కావేరీలో తోసారు శవాలు తేలడంతో బయటపడ్డ తండ్రి పన్నాగం చెన్నై,నవంబర్‌17(జ‌నంసాక్షి): మరోదారుణం జరిగింది. పరవు హత్యకు తల్లిదండ్రులే పూనుకున్నారు. ముచ్చటగా ఉన్న జంగటను కిరాతకంగా కడతేర్చారు. అమ్మాయిది అగ్ర కులం.. అబ్బాయిది తక్కువ…

థానెలో కారు బీభత్సం..

– అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్నవారిని ఢీకొన్న కారు – నలుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం థానె, నవంబర్‌17 (జ‌నంసాక్షి) : మహారాష్ట్రలోని థానె జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది.. జిల్లాలోని షహాపూర్‌లో శనివారం ఉదయం బస్సు…

మధ్యప్రదేశ్‌ బీజేపీ మేనిఫెస్టో విడుదల

– విడుదల చేసిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ, సీఎం శివరాజ్‌ చౌహాన్‌ భోపాల్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : త్వరలో జరగనున్న మధ్య ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శనివారం మేనిఫెస్టో విడుదల చేసింది. ‘విజన్‌ డాక్యుమెంట్‌’ (దార్శనిక పత్రం)…

పీపుల్స్‌ ఫ్రంట్‌గా మారిన మహాకూటమి

జనగామను దక్కించుకున్న పొన్నాల పెద్దమనసుతో పట్టువిడిచిన కోదండరామ్‌ తెలంగాణ జనసమితి పోటీ 8 సీట్లకే పరిమితం సిపిఐ మూడు సీట్లకే పోటీ సీట్ల పంపిణీలో పట్టు వీడని కాంగ్రెస్‌ అర్థరాత్రి వరకు కోదండరామ్‌తో చర్చించిన కుంతియా,ఉత్తమ్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తీవ్ర…

ఆచరణ సాధ్యం కాని హావిూలు

ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే హావిూలు ఒక్కోసారి అమలు సాధ్యమేనా అన్న ఆందోళన కలుగుతోంది. ఆచరణ సాధ్యం కాని హావిూలతో ప్రజలను బురిడీ కొట్టించడంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు రాటుదేలాయి. ప్రస్తుత తెల్గాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లను…

మళ్లీ రెచ్చిపోయిన మావోలు

ఛత్తీస్‌ఘడ్‌లో కాంట్రాక్టర్‌ హత్య రాయ్‌పూర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో ఓ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌ను హతమార్చి, ఆరు వాహనాలు దగ్ధం చేశారు. డోర్నాపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిర్మాణంలో ఉన్న…

లాభాల బాటలో సూచీలు

ముంబయి,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయ మార్కెట్లలోకి కొత్తగా విదేశీ పెట్టుబడులు రావడంతో మదుపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు. దీంతో సూచీలు లాభాలను ఆర్జించాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన…

కాంగ్రెస్‌లో ఆరని టిక్కెట్ల చిచ్చు

రాహుల్‌ ఇంటిముందు బండ ధర్నా డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్యామ మల్లేశ్‌ కొత్తగూడెం, రాజేంద్రనగర్‌లో రెబల్స్‌ నిరాశలోనే పొన్నాల లక్ష్మయ్య జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు రాజీనామా న్యూఢిల్లీ/హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపు…

ప్రజల్లో కాంగ్రెస్‌ విశ్వసనీయతను కోల్పోయింది

– భాజపా హయాంలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గింది – కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ – చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ రాయ్‌పూర్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకుందని…

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను..  హతమార్చుతాం

– మావోయిస్టు పోస్టర్ల కలకలం కోల్‌కతా, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మురాకత్‌ అటవీ ప్రాంతంలో మావోల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను హతమార్చుతామంటూ పశ్చిమ్‌ బంగాలోని గుర్‌గురిపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మురాకతా అటవీ ప్రాంతంలో గురువారం…