Monday, 23 November 2026

జాతీయం

భారత్‌ గగనతలంపై పాక్‌ హెలికాప్టర్‌

అందులో ఉన్నది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రధాని వెల్లడించిన పాక్‌ విూడియా సంస్థ న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మరోసారి గగనతలంలో అతిక్రమణకు దిగింది. ఆ దేశానికి చెందిన ఓ హెలికాప్టర్‌ ఆదివారం భారత గగనతలంలోకి ప్రవేశించిన విషయం…

రాజ్‌కపూర్‌కు సతీవియోగం

– కృష్ణారాజ్‌కపూర్‌ కన్నుమూత – అనారోగ్యంతో బాధపడుతూ మృతి న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : అలనాటి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌కపూర్‌ సతీమణి కృష్ణా రాజ్‌కపూర్‌ (87) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె…

వచ్చే ఎన్నికల్లో విపాట్‌ యంత్రాలు: ఇసి

న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటు రసీదు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా చెప్పారు. ఓటు రసీదు యంత్రాలపై ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో…

పోలీసుల కాల్పుల్లో..  ఐటీ ఉద్యోగి మృతి

– యూపీలోని గోమతినగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత సంఘటన – ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామంటున్న పోలీసులు – ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మృతుని భార్య డిమాండ్‌ లక్నో, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : ఐటీ ఉద్యోగి తొందరపాటు, పోలీసుల నిర్లక్ష్యం వెరసి…

హిమాచల్‌ ప్రదేశ్‌లో..  16మంది పర్వతారోహకులు గల్లంతు

– వారిలో 10మంది విదేశీయులు – గల్లంతైనవారిని గుర్తించేందుకు సహాయచర్యలు చంబా, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లో 16మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. వీరిలో పది మంది విదేశీయులు ఉన్నారు. కాగా వీరి ఆచూకీ గుర్తించేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి…

ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలుడు: నలుగురు మృతి

భోపాల్‌,సెప్టెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ):  మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక దర్పణ్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఫ్రిజ్‌ కంప్రెషర్‌ పేలిపోయింది. దీంతో ఇంటి గోడలు, పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇంట్లోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి…

లోక్‌పాల్‌ ఆలస్యంపై అన్నా మండిపాటు

2న దీక్ష చేపడానని ప్రకటన ప్రధాని మోడీకి లేఖ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): లోక్‌పాల్‌ను నియమించడంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై గాంధేయవాది, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. లోక్‌పాల్‌, లోకాయుక్తల నియామకం కోసం అక్టోబర్‌ 2నుంచి నిరవధిక నిరశన దీక్ష…

ఎటిఎంలో డబ్బు దోచుకున్న బ్యాంక్‌ మేనేజర్‌

అరెస్ట్‌ చేసిన పోలీసులు ముజప్ఫర్‌ నగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  సాక్షాత్తూ బ్యాంకు మేనేజరే ఏటీఎంలోని డబ్బును చోరీ చేసిన ఘటన యూపీలోని బంతిఖేడా గ్రామంలో వెలుగుచూసింది. బంతిఖేడా గ్రామంలో రాబిన్‌ బన్సాల్‌ ఓవర్‌ సీస్‌ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నాడు. మేనేజరు రాబిన్‌…

‘రాహుల్‌ మేడిన్‌ ఇటలీ’

– పటేల్‌ విగ్రహం గురించి రాహుల్‌ వ్యాఖ్యలు అర్థరహితం – దేశంలో వృథాగాపడిఉన్న ఇనుమును సేకరించి విగ్రహంలో వాడుతున్నాం – గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ గాంధీనగర్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : రాహుల్‌లో ప్రవహిస్తుంది ఇటలీ రక్తమని,…

కేరళ విపత్తు సెస్‌పై మంత్రుల కమిటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన కేరళకు ఆర్థిక సాయం అందించడం కోసం విపత్తు సెస్‌ తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. కాగా.. ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలి పరిగణనలోకి తీసుకుంది.…