Tuesday, 24 November 2026

జాతీయం

ఇండోనేషియా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్య

82కు చేరిన మృతులు: కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఇండోనేషియాలోని లాంబాక్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించిన కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచరం మేరకు ఈ భూకంపం వల్ల 82 మంది మృత్యువాత పడ్డారు.…

రాష్ట్ర సమస్యలను సత్వరం పరిష్కరించాలి

జోనల్‌ వ్యవస్థపై ప్రత్యేకంగా వినతి ప్రధాని మోడీతో సిఎం కెసిఆర్‌ ప్రత్యేకంగా భేటీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): రాష్ట్ర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని మోడీని కోరారు. హస్తిన పర్యటనలో ఉన్న కేసిఆర్‌ శనివారం సాయంత్రం…

ఢిల్లీలోని కేరళ భవన్‌లో వ్యక్తి హల్‌చల్‌

– సీఎం విజయన్‌ను అంతమొందిస్తానంటూ వ్యాఖ్యలు – అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు న్యూఢిల్లీ, ఆగస్టు4(జ‌నం సాక్షి) :  ఢిల్లీలోని కేరళ భవన్‌ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కేరళ ముఖ్యమంత్రిని అంతమొందిస్తానంటూ కేరళ భవన్‌లోకి…

ఎయిరిండియా విమానంలో అనూహ్య ఘటన

కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు మిలాన్‌కు మళ్లించి అరెస్ట్‌ చేసిన పోలీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి ): ఎయిరిండియా విమానంలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బలవంతంగా విమానం కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకెళ్లాల్సి…

మాజీ సీఎం ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం

– కాల్చివేసిన భద్రతా సిబ్బంది – జమ్మూ కాశ్మీర్‌లో ఘటన జమ్ము, ఆగస్టు4(జ‌నం సాక్షి) : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా నివాసంలో చొరబడిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చివేశారు. పోలీసులు…

జెట్‌ఎయిర్‌వేస్‌ యాజమాన్యానికి సహాయం చేస్తాం

– జీతాల్లో కోత విధింపును మాత్రమే వ్యతిరేకించాం – వెల్లడించిన పైలెట్ల యూనియన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు4(జ‌నం సాక్షి) : ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ జెట్‌ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు తమ వంతుకృషి చేస్తామని సదరు సంస్థ…

  దాడి ఘటనపై సుప్రీంను ఆశ్రయిస్తా: అగ్నివేశ్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నారు. తనపై దాడి జరిగి రెండు వారాలు గడుస్తున్నా.. ఆ ఘటనపై ఎటువంటి అరెస్టులు జరగలేదని ఆయన అన్నారు.…

రాజధానిలో పట్టపగలే భారీ దోపిడీ

కారును ఆపి తుపాకులతో బెదిరింపు వ్యాపారి నుంచి 70 లక్షలు చోరీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): దేశరాజధానిలో భారీ దోపిడి జరిగింది. రద్దీగా ఉండే ఫ్లైఓల్గ/వర్‌పై అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యాపారిని తుపాకీతో బెదిరించి.. అతని వద్ద…

కాశ్మీర్‌ చీఫ్‌ జస్టిస్‌గా గీతా మిట్టల్‌

శ్రీనగర్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ గీతా మిట్టల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేశ వ్యాప్తంగా పలు రాష్టాల్ర హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తలను నియమిస్తూ కేంద్ర…

సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

బర్మింగ్‌హామ్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సాధించిన సెంచరీపై ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ కోహ్లీ అరుదైన మరో రికార్డును సొంత చేసుకున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ రికార్డును…