Tuesday, 24 November 2026

జాతీయం

కాంగ్రెస్‌ స్టార్‌ కాంపెయినర్‌గా ప్రియాంక?

కాంగ్రెస్‌ వ్యూహాల్లో లోపాయికారిగా పాల్గొంటున్న ప్రియాంక వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు ఆమెను తీసుకొస్తేనే పార్టీకి మేలని వాదన న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో కోటరీ చురుకుగా పనిచేస్తోంది. రాహుల్‌ను ప్రధాని చేయడం అన్నది పక్కన పెట్టి…

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఐదుగురు యాత్రికులు దుర్మరణం లక్నో, ఆగస్టు 4(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలహాబాద్‌లోని కడే మాణిక్‌పూర్‌ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించి ఐదుగురు యాత్రికులు దుర్మరణం చెందారు.…

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  రాష్ట్ర పరిధిలోకి క్రీడలు: రాజ్‌వర్ధన్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడాకారుడిని స్పోర్ట్స్‌ వర్సిటీకి…

తేజస్వి ధర్నాకు హాజరు కానున్న రాహుల్‌

పాట్నా,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ముజఫర్‌పూర్‌ జిల్లాలోని షెల్టర్‌ ¬ంలో 34 మంది బాలికలపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బీహార్‌ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శనివారంనాడు న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరుపనున్న ధర్నాకు వివిధ పార్టీల నుంచి…

భర్త అంగాన్ని ఛేదన చేసిన మహిళ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త చెన్నై,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఓ మహిళ తన భర్త అంగాన్ని కోసి ప్రయుడితో పాటు పారిపోయింది. అయితే పోలీసులు వారిని తక్కువ సమయంలోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అనంతరం ఆ మహిళపై ఆమె ప్రియుడిపై…

తక్షణం హైకోర్టును విభజించండి

మరోమారు కేంద్రమంత్రిని కోరిన సిఎం కెసిఆర్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తక్షణం హైకోర్టు విభజన చేపట్టాలని సిఎం కెసిర్‌ మరోమారు కేంద్రాన్ని కోరాఉ. ఇప్పటికే నాలుగేళ్ల సమయం గడిచిందని, ఇచ్చిన హావిూ మేరకు హైకోర్టును విభజించాలన్నారు.కొత్త జోనల్‌ విధానం సహా…

లాభాల పంట

– నష్టాల నుంచి తేరుకని లాభాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్లు ముంబాయి, ఆగస్టు3(జ‌నం సాక్షి) : స్టాక్‌మార్కెట్‌లు మళ్లీ జోరందుకున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుతో గత రెండు సెషన్లలో కుదేలైన దేశీయ మార్కెట్లు శుక్రవారం ఆ నష్టాల నుంచి…

ముజఫర్‌పుర్‌ ఘటనతో సిగ్గుపడుతున్నాం!

– ఘటనలో బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటాం – కేసును సీబీఐ విచారిస్తోంది – బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పట్నా, ఆగస్టు3(జ‌నం సాక్షి) : బీహార్‌లో సంచలనం సృష్టిస్తున్న వసతి గృహంలోని అమ్మాయిలపై అత్యాచార ఘటనపై కొన్ని…

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలి

జవదేకర్‌ను కలసి విన్నవించిన ఎంపి కవిత న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ను ఎంపీ కవిత నేతృత్వంలోని బృందం నేడు కలిసింది. పలువురు ఎంపీలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులతో కవిత.. కేంద్రమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు.…

మోడీకి మనవరాలు వివాహాహ్వానం అందించిన రాయపాటి

న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్ర మోడీతో టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు సమావేశమయ్యారు. మోడీని కలవడంలో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని రాయపాటి విలేకరులకు చెప్పారు. తన మనుమరాలి వివాహ పత్రికను మోడీకి ఇచ్చి, ఆహ్వానించానని ఆయన అన్నారు.…