Tuesday, 24 November 2026

జాతీయం

ఆరు విద్యాసంస్థలకు ‘విశిష్ట’ హోదా

– హోదా పొందిన వాటిల్లో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ విద్యా సంస్థలు న్యూఢిల్లీ, జులై 9(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఆరు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ ‘విశిష్ట’ ¬దా…

కోర్టుల్లో విచారణ ప్రత్యక్ష ప్రచారానికి.. 

సుప్రిం సముఖత న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : కోర్టు రూమ్‌లో జరిగే వాదనలను లైవ్‌లో ప్రసారం చేయడానికి చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సుముఖత వ్యక్తం చేశారు. దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ అభిప్రాయాన్ని వినిపించింది.…

టీ20 ర్యాంకింగ్స్‌లో ఫించ్‌ కొత్త రికార్డు

దుబాయ్‌, జులై9(జ‌నం సాక్షి) : ఆస్టేల్రియా కెప్టెన్‌, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఆరోన్‌ ఫించ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ రికార్డులు బద్దలు కొట్టాడు. టీ20ల చరిత్రలో తొలిసారి 900 పాయింట్ల మార్క్‌ అందుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. జింబాబ్వే, పాకిస్థాన్‌, ఆస్టేల్రియా…

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఏకే గోయల్‌

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోయల్‌ బాధ్యతలు స్వీకరించారు. జూలై 6న ఆయన సుప్రీం కోర్టు న్యామూర్తిగా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం…

కాళేశ్వరంపై మరో పిటిషన్‌

కొట్టేసిన సుప్రీం న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన మరో పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవసరానికి మించి నీటి నిల్వ సామర్థంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ…

కాశ్మీర్‌లో నెహ్రూ విధనాలే దెబ్బతీసాయి: స్వామి

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌/-లో నెహ్రూ అనుసరించిన విధానాలే దెబ్బతీసాయని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్‌స్వామి అభిప్రాయపడ్డారు. అక్కడ ఓ ఓ హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్‌స్వామి అన్నారు. కశ్మీర్‌కు కేవలం ముస్లింలనే సీఎం చేయాలని నిబంధన…

కుప్వారాలో ఎన్‌కౌంటర్‌..

– ఓ ఉగ్రవాది హతం – మిగిలిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్‌ కొనసాగిస్తున్న ఆర్మీ జమ్మూకాశ్మీర్‌, జులై 9(జ‌నం సాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆదివారం రాత్రి ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా…

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను.. 

విడుదల చేయండి – మూడు నెలల కాలానికి రూ.60కోట్లు రావాల్సి ఉంది – కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి విన్నవించిన మంత్రి హరీష్‌రావు – నీటిపారుదల ప్రాజెక్టులు, హైవేలపై చర్చించామని హరీష్‌రావు వెల్లడి న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : పలు…

జనజీవనం అస్తవ్యస్తం

– ముంబాయిని ముంచెత్తిన వరుణుడు – ఆదివారం రాత్రినుంచి ఎడతెరిపి లేని వర్షం – 24 గంటల వ్యవధిలో 170.6మి.విూ.ల వర్షపాతం నమోదు – మోకాళ్ల లోతు నీళ్లతో వాహనదారులు ఇబ్బందులు – పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన…

శిక్ష తగ్గించే ప్రసక్తే లేదుశిక్ష తగ్గించే ప్రసక్తే లేదు

– నిర్భయ కేసులో దోషులకు ఉరే సరి – రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మహిళా సంఘాల హర్షం న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు…