Tuesday, 24 November 2026

జాతీయం

సొంతపార్టీలోనే బిజెపికి వ్యతిరేక

జమిలి ఎన్నికలపై హర్యానా ఎమ్మెల్యే విసుర్లు 90శాతం మందికి ఓటమి తప్పదని హెచ్చరిక చండీఘడ్‌,జూలై9(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఉర్రూతలూగుతున్న బీజేపీకి మెల్లగా సొంత పార్టీ నుంచి విమర్శలు పెరగుతున్నాయి. ఇప్పుడున్న సీట్లలో 90శాతం మంది గెలవరని…

టీ ట్వంటీ సీరిస్‌లో రోహిత్‌ మెరుపులు

10 ఓవర్లకే మ్యాచ్‌ ముగుస్తుందన్న సచిన్‌ సర్వత్రా కోహ్లీ సేనకు ప్రశంసలు లండన్‌,జూలై9(జ‌నం సాక్షి): ఇంగ్లాండ్‌ గడ్డపై పరాజయ సంప్రదాయానికి తెరదించుతూ భారత్‌ ఎట్టకేలకు ఘన విజయం సాధించడం ద్వారా టీమిండియా రికార్డను సృష్టించింది. దీంతో కోహ్లీ సేనకు…

తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌ వద్దు

అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌ చేయవద్దు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌ చేసుకునేందకు అవకాశం ఇవ్వాలంటూ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీం సోమవారం తోసిపుచ్చింది.…

ప్రభుత్వ సాయం తీసుకుంటే.. 

ఉచిత వైద్యం అందించాల్సిందే – నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు – స్పష్టం చేసిన సుప్రిం కోర్టు న్యూఢిల్లీ, జులై9(జ‌నం సాక్షి) : ప్రభుత్వాల నుంచి సబ్సిడీతో అంటే మార్కెట్‌ ధర కంటే తక్కవ ధరకు భూములు…

ప్రజల ఆశలు వమ్ము

ఫలితాల నుంచి పాఠాలు నేర్వని బిజెపి ఓ వర్గం నేతల్లో అధినాయకత్వం తీరుపై ఆందోళన న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు సర్వసాధారణం అయినా ప్రజలంతా తమకు ఏదో బాగు జరగాలన్న లక్ష్యంతో ఓటేస్తారు. ఎవరో ఒకరిని…

సీఎం కేసీఆర్ లేఖ‌ను క‌మిష‌న్‌కు అందించాను

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎంపీ వినోద్ కుమార్ లా కమిషన్‌ను కలిసి టీఆర్‌ఎస్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వినోద్…

ప్రేమజంటను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు

రాజస్థాన్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): రాజస్థాన్‌లో మానవత్వానికి మచ్చతెచ్చే ఉదంతం వెలుగు చూసింది. ఓప్రేమజంటను నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందారు. బిజెపి ఏలుబడిలో ఉన్నా రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ పరిధిలోని చీర్వాకు చెందిన సెర్‌ గ్రామంలో…

కాంగ్రెస్‌..ఓ బెయిల్‌ గాడీ

పేరున్న నేతలంతా బెయిల్‌పై తిరుగుతున్నారని వ్యాఖ్య రాజస్థాన్‌ పర్యటనలో ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ జైపూర్‌,జూలై7(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌పై తిరుగుతుండడంతో ఆ…

బీజేపీ నేత బ్రెయిన్‌ డెడ్‌.. 

– అవయవాలు దానం చేసిన కుటుంబం భోపాల్‌, జులై7(జ‌నం సాక్షి) : స్నేహితురాలిపై తన ‘ప్రేమను నిరూపించుకునేందుకు’ ఇటీవల తుపాకీతో కాల్చుకున్న బీజేపీ యువనేత బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయువాలు…

ఏడాదికి రెండు సార్లు నీట్‌, జేఈఈ..!

– ఈ ఏడాది నుంచే అమల్లోకి – కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వెల్లడి న్యూఢిల్లీ, జులై7(జ‌నం సాక్షి): విద్యార్థుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని…