జైపూర్ మ్యూజియంలో రజనీకాంత్ మైనపు విగ్రహం
జైపూర్, జూన్9(జనం సాక్షి ) : సూపర్ స్టార్ రజనీకాంత్‌కి లెక్కకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను రజనీని అభిమానించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయన సినిమా కోసం కళ్ళల్లో…









