తమిళనాడు అసెంబ్లీలో తూత్తుకూడి ప్రకంపనలు
చెన్నై,మే29(జనం సాక్షి): తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. 13 మందిని బలి తీసుకున్న పోలీసుల కాల్పులకు నిరసనగా ప్రతిపక్ష నేత, డీఎంకే సారథి ఎంకే స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కలాఉల ధరించి అసెంబ్లీకి…







